Saturday, November 8, 2008

ఇప్పుడే వచ్చా!

హాయ్,
ఈ రోజే బ్లాగ్లోకంలోకి అడుగు పెట్టిన సరికొత్త బ్లాగర్ని! వృత్తి రీత్యా టీచర్ని. మనసులో మెదిలే ఎన్నో విషయాలను కూడలి లోని అనేక మంది బ్లాగర్లతో పంచుకోవాలన్న ఆశతో వస్తున్నా....ఆశీర్వదించండి!

2 comments:

సుజాత వేల్పూరి said...

బ్లాగ్లోకానికి స్వాగతం మధుశ్రీ గారు,
మంచి టపాలెన్నో రాసి అందరి మనసులు కొల్లగొట్టాలని ఆశిస్తున్నాను.

మధుశ్రీ said...

ధన్యవాదాలు సుజాతా!